- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరైన మంత్రి నారా లోకేష్
by Vemula.Srinu Prasad |
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Maharashtra Deputy Chief Minister Ajit Pawar) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతదేహానికి బారామతి(Baramati)లో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదే నుంచి మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి హాజరయ్యారు. తొలుత అజిత్ పవార్ భౌతికకాయాన్ని సందర్శించారు. అనంతరం నివాళులు అర్పించారు. ఆ తర్వాత బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Next Story






