వృద్ధులు, వికలాంగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-05 09:59:26  IST  )

వృద్ధులు, వికలాంగులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ తెలిపారు....

వృద్ధులు, వికలాంగులకు గుడ్ న్యూస్..  మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వృద్ధులు, వికలాంగులకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Manohar) గుడ్ న్యూస్ తెలిపారు. ఇంటి వద్దకే సరకులు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖలో ఉత్తరాంధ్ర(Uttarandhra) జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలో 15 రోజుల పాటు రేషన్‌ సరకులు అందిస్తామని చెప్పారు. ‘దీపం పథకం’ ద్వారా 1.95 కోట్ల మందికి సబ్సిడీ ఇచ్చామని, రేషన్‌ బియ్యం అక్రమ తరలింపుపై నిఘా పెంచామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Next Story