- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నేత రమేశ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి రాంప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్
by Vemula.Srinu Prasad |
వైసీపీ నేత రమేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత రమేశ్‌రెడ్డి(Ycp Ladear Ramesh Reddy) వ్యాఖ్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు తమపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ ఇష్టమొచ్చిన పోస్టులు పెట్టినా ఊరేకోమని హెచ్చరించారు. రమేశ్ రెడ్డి బెదిరింపులకు తాము భయపడమని చెప్పారు. రమేశ్ రెడ్డి గతంలో టీడీపీలో పని చేశారని, ఆ తర్వాత వైసీపీ(Ycp)లోకి వెళ్లారని మంత్రి పేర్కొన్నారు. రమేశ్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






