- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విలువిద్య పోటీల్లో క్రీడాకారిణి సరికొత్త చరిత్ర .. లోకేశ్ కీలక హామీ
by Vemula.Srinu Prasad |
అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో ఏపీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జ్యోతి సురేఖ కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ కలిశారు..

X
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో(International Archery Competitions) ఏపీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ(AP sportswoman Vennam Jyothi Surekha) సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జ్యోతి సురేఖ కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) కలిశారు. ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో చోటు దక్కించుకున్న జ్యోతి సురేఖను ఆయన అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ తరపున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. విలువిద్య పోటీల్లో రాష్ట్ర తరపున అపారమైన ప్రతిభను చూపినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఆసియా క్రీడల్లో సత్తా చాటి దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను పెంచాలని సురేఖకు మంత్రి లోకేశ్ సూచించారు.
Next Story






