‘మీరే నా గురువు’.. ఆ ఫొటో షేర్ చేసిన మంత్రి లోకేష్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-15 07:59:05  IST  )

ఫాదర్స్ డే(జూన్ 15) సందర్భంగా ఏపీ(Andhra Pradesh) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా(Social Media) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

‘మీరే నా గురువు’.. ఆ ఫొటో షేర్ చేసిన మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: ఫాదర్స్ డే(జూన్ 15) సందర్భంగా ఏపీ(Andhra Pradesh) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా(Social Media) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్(Minister Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ తన తండ్రి, సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఫాదర్స్ డే(Fathers Day) శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ‘‘నా గురువు, నా స్ఫూర్తిదాయకం, నా మార్గదర్శకం, నా గైడింగ్ లైట్ మీరే నాన్న’’ అంటూ తన తండ్రితో ఉన్న ఫొటోను ట్విట్టర్(Twitter) వేదికగా మంత్రి నారా లోకేష్ షేర్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Twitter Link

Next Story