- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: త్వరలో 2,646 పోస్టులకు నోటిఫికేషన్
by Vemula.Srinu Prasad |
అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన ఆమె త్వరలో 2,646 అంగన్‌వాడీ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీ(Anganwadi) వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి(Minister Gummadi Sandhyarani) అన్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన ఆమె త్వరలో 2,646 అంగన్‌వాడీ ఆయా పోస్టుల(Anganwadi posts)కు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్‌కేలండర్ విడుదల చేస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పార్వతీపురంలోని బెలగాం కోవలి వీధిలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం(Kalyana Venkateswara Swamy Temple) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Next Story






