- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ సతీశ్ రాజీనామా
by Vemula.Srinu Prasad |
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ సతీశ్ రాజీనామా చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి(Minister Pumpkin Sandhyarani) పీఎస్ సతీశ్ రాజీనామా చేశారు. ఆయనపై లైంగింక వేధింపుల(Sexual harassment) ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు మంత్రి గుమ్మడి సంధ్యారాణిపైనా విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సతీశ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంద్యారాణికి తన రాజీనామా లేఖను పంపారు.
కాగా కారుణ్య నియామకాల విషయంలో తనను మంత్రి పీఎస్ సతీశ్ వేధించినట్లు విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని ఆరోపించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. దీంతో సతీశ్ రాజీనామాపై పలు సంఘాల నుంచి డిమాండ్ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు రాజీనామా చేశారు.
Next Story






