కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశం వేరు: Gudivada Amarnath

by sudharani |
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశం వేరు: Gudivada Amarnath
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ చేస్తున్నారంటూ రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వేరే ఉద్దేశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఉద్దేశాలు వారికి ఉంటాయని అయితే నమ్ముకున్న పార్టీపై ఆరోపణలు చేయడం తగదన్నారు. పార్టీ నచ్చలేనప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఉద్దేశ్వరంగా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

Next Story

Most Viewed