- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లను పట్టుకుంది మా ప్రభుత్వం.. జగన్‌కు ఆ అర్హత లేదు: అచ్చెన్నాయుడు
by Vemula.Srinu Prasad |
మద్యంపై మాట్లాడే నైతిక అర్హత వైఎస్ జగన్‌కి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: మద్యంపై మాట్లాడే నైతిక అర్హత వైఎస్ జగన్(Ys Jagan)కి లేదని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) అన్నారు. కల్తీ మద్యం(Fake Liquor)పై జగన్ చేసిన వ్యాఖ్యాలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ మద్యం తయారీదారులను పట్టుకున్నది తమ ప్రభుత్వం అని.. నిందితుల్లో టీడీపీ(Tdp) నాయకులుంటే వారిని సస్పెండ్ చేశామని అచ్చెన్న తెలిపారు. ఓవైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
Next Story






