Pawan Kalyan అంత పెద్ద మగాడా: Minister Ambati Rambabu ఫైర్

by Disha Web Desk 19 |
Pawan Kalyan అంత పెద్ద మగాడా: Minister Ambati Rambabu ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బుద్ధి జ్ఞానం లేని పవన్ కల్యాణ్‌కు అసలు రాజకీయాలు తెలుసా..? అని ఫైర్ అయ్యారు. ఎవరి దగ్గరి నుండి ఒక్క పైసా కూడా ఆశించిన తనపై అవినీతి ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్కచోట గెలవలేని పవన్ కల్యాణ్ నాపై ఆరోపణలు చేస్తాడా అని ఎద్దేవా చేశారు. వైసీపీకి అధికారం రానివ్వను.. ఓట్లు చీలనివ్వనంటున్న పవన్ కల్యాణ్ అంత పెద్ద మగాడా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని కాపులు అతడిని మా పవన్.. మా పవన్ అని గోక్కుంటున్నారని విమర్శించాడు. కాపులంతా పవన్‌తో కలిసి చంద్రబాబుకు ఊడిగం చేయండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read..

Kapu Politics: ఎవరితో ఉంటారో తెల్చుకోండి.. కాపులకు మంత్రి అంబటి సూచన


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed