- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ సందడి చేసిన మంత్రి అంబటి.. డప్పు కొడుతూ స్టెప్పులు
by Vemula.Srinu Prasad |
మంత్రి అంబటి రాంబాబు మళ్లీ సందడి చేశారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటి రాంబాబు మళ్లీ సందడి చేశారు. దసరా, సంక్రాంతి, హోలీ వేడుకల్లో డ్యాన్స్ చేసిన అందరినీ ఆశ్చర్యపర్చిన ఆయన ఇప్పుడు మరోసారి స్టెప్పులు వేశారు. ఆయన నియోజకవర్గంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న అంబటి రాంబాబు స్థానికులతో కలిసి అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకున్నారు. డప్పు కొట్టి స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సంబరాల రాంబాబు మరోసారి సందడి చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






