- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
ఏపీకి వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష సూచన చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి మరోసారి వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాయవ్య బంగాళాఖాతం(Bangalakhatam)లో సోమవారం అల్పపీడనం(low pressure) ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు చేశారు.
Next Story






