మెగా డీఎస్సి ఫలితాల విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-08-11 16:40:24  IST  )

ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.

మెగా డీఎస్సి ఫలితాల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహించబడింది. ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. జూన్ 6 నుండి జూలై 2 వరకు కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో పరీక్షలు నిర్వహించగా... 16,347 పోస్టులకు గాను, 3,36,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,12,450 మంది (92.9% హాజరు శాతం) పరీక్షలకు హాజరయ్యారు.

Next Story