- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mega DSC: మెగా డీఎస్సీ మాక్ టెస్టులు ప్రారంభం
by Thanuru Gopichand |
ఏపీ డీఎస్సీ కి సంబంధించిన మాక్ టెస్టులు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ డీఎస్సీ కి సంబంధించిన మాక్ టెస్టులు (Mock Tests) ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో 16,347 పోస్టులతో ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ టెస్టులు రాయవచ్చు. డీఎస్సీ కి మొత్తం 5,67,067 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగనున్నాయి
Next Story






