- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగిన మెడికో.. కర్నూలులో ఘటన
by Thanuru Gopichand |
కర్నూలు మెడికల్కాలేజి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కర్నూలు మెడికల్కాలేజి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. కళాశాల హాస్టల్లో రమ్యతేజ అనే యువతి ఈ రోజు పురుగుల మందు తాగింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతపురానికి చెందిన రమ్యతేజ ఎంబీబీఎస్రెండో సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్య యత్నానికి గల కారణాల తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






