టీటీడీకి రూ.60 లక్షలు విరాళం

by Vemula.Srinu Prasad |

టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు పలువురు దాతలు రూ.60 లక్షలు విరాళంగా అందించారు. ...

టీటీడీకి రూ.60 లక్షలు విరాళం
X

దిశ, తిరుమల: టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు పలువురు దాతలు రూ.60 లక్షలు విరాళంగా అందించారు. వీరిలో చెన్నైకు చెందిన రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన వి.శ్రీ భవేశ్ చౌదరి రూ.10,07,777, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు సదరు దాతలు తిరుమల టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

Next Story