- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala:శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.

X
దిశ, తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సినీ నటులు సాయి దుర్గ తేజ్, సప్తగిరి, సినీ డైరెక్టర్ వెంకీ అట్లూరి, దగ్గుబాటి అభిరామ్,రఘు, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తదితరులు వేరువేరుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Next Story






