- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర సంక్షోభం.. ఆదుకోండి: చంద్రబాబుకు బీజేపీ స్టేట్ అధ్యక్షుడి లేఖ
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిగుమతి భారీగా వచ్చిన పంటకు సరైన రేటు లేకపోవడంతో నష్టపోతున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor)లో మామిడి రైతులు(Mango Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిగుమతి భారీగా వచ్చిన పంటకు సరైన రేటు లేకపోవడంతో నష్టపోతున్నారు. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న ప్రతి పార్టీ నాయకులకు తమ పరిస్థితిని విన్నవించుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు. ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్(PVN Madhav) దృష్టికి వచ్చింది. దీంతో ఆయన స్పందించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, మామిడి కొనుగోళ్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. మామిడికి కనీస మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






