- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై మందుబాబు హల్ చల్.. బైక్‌తో ఢీకొట్టి కారుపైకి ఎక్కి హంగామా
by Vemula.Srinu Prasad |
కోనసీమ జిల్లా మూలస్థానం అగ్రహారంలో మందుబాబు లోవరాజు హల్ చల్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konaseema District) మూలస్థానం అగ్రహారంలో మందుబాబు(Madhubabu) లోవరాజు హల్ చల్ చేశారు. పీకల దాక మద్యం తాగి ర్యాంగ్ రూట్‌లో బైక్(Byke) నడిపారు. కారు(Car)ను ఢీకొట్టి పైకి ఎక్కి కూర్చొని వీరంగం సృష్టించారు. కారు దిగకుండా చాలా సేపు హంగామా చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల రంగ ప్రవేశంతో తాగిన మందు దిగిపోయింది. స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు శారు.
Next Story






