- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం
by Naga Rani Yarlagadda |
నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన విశాఖలో కలకలం రేపింది. నగరంలోని ఆరిలోవలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే అతను పెట్రోల్ పోలీసులు నిప్పంటించుకుని రోడ్డుపై ఆర్తనాదాలు చేస్తూ తిరిగాడు. కొందరు వెంటనే మంటలను ఆర్పి.. పోలీసులకు, అంబులెన్సుకు సమాచారమిచ్చారు. బాధితుడిని పోలీసులు 108లో కేజీహెచ్ కు తరలించారు. కాగా.. కుటుంబ మనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధితుడికి ప్రస్తుతం చికిత్స జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Next Story






