- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి బిగ్ హెచ్చరిక.. మరో నాలుగు రోజులు తీవ్రమైన ఎండ
by Vemula.Srinu Prasad |
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ హెచ్చరిక జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు తీవ్రమైన ఎండలుంటాయని తెలిపింది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణ పరిస్థితులుంటాయని వెల్లడించింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి వాతావరణ శాఖ(Weather Department) బిగ్ హెచ్చరిక జారీ చేసింది. మరో నాలుగు రోజుల పాటు తీవ్రమైన ఎండలుంటాయని తెలిపింది. బ్రేక్ మాన్ సూన్(Monsoon Break) తరహా వాతావరణ పరిస్థితులుంటాయని వెల్లడించింది. అటు దక్షిణ కోస్తా(South Coast)కు హీట్ వేవ్(Heat wave) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరకోస్తా(North Coastal Andhra) తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. బాపట్ల, కోనసీమ,గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరోవైపు జులై నెల రెండో వారం వచ్చినప్పటికీ వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే కరువు తప్పదేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






