- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fire Accident : సత్యసాయి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
by Muthe.Rajitha |
సత్యసాయి జిల్లా(Satyasai District)లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : సత్యసాయి జిల్లా(Satyasai District)లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. జిల్లాలోని గోరంట్ల మండల కేంద్రంలోని ఓ బట్టల షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్రమంగా దుకాణం మొత్తం వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో షాపులో ఉన్నవారంతా ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. సంచారం అందుకున్న అగ్నిమాపక బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే మంటలు దుకాణం మొత్తం వ్యాపించడంతో అందులోని లక్షలాది రూపాయల స్టాక్ అంతా కాలిపోయిందని షాపు యజమాని రోధించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను విశ్లేసిస్తున్నారు.
Next Story






