- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అనంతరం షాపు మొత్తానికి వ్యాపించాయి...

X
దివ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) ఎస్.రాయవరం మండలం(S. Rayavaram Mandal) అడ్డురోడ్డు జంక్షన్‌లో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. స్థానిక పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ దుకాణం(Paints and Hardware Shop)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం షాపు మొత్తానికి వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పెద్ద ఎత్తున కెమికల్స్, స్పిరిట్, డబ్బాల దగ్ధం
పెయింట్స్ షాపులో పెద్ద ఎత్తున కెమికల్స్, స్పిరిట్, డబ్బాలు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లో తీవ్రరూపం దాల్చిచనట్లు స్థానికులు చెబుతున్నారు. దట్టమైన నల్లటి పొగ కిలోమీటర్ల మేర ఆకాశంలోకి కమ్ముకోవడంతో తామంతా భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
Next Story






