- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కడుపు కోత మరెవరికీ రాకూడదు: ఆపరేషన్ సిందూర్‌పై మధుసూదన్ తల్లి రియాక్షన్
తన కడుపు కోత మరెవరికీ రాకూడదని ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన నెల్లూరుకు చెందిన మధుసూదన్‌రావు తల్లి పద్మావతి అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: తన కడుపు కోత మరెవరీ రాకూడదని ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన నెల్లూరు(Nellore)కు చెందిన మధుసూదన్‌రావు తల్లి పద్మావతి(Madhusudhan Rao mother was Padmavati) అన్నారు. భారత జవాన్లు(Indian soldiers) చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయంతంపై ఆమె స్పందించారు. ఉగ్రవాదులు ఒక్కరూ కూడా ఉండకూడదని ఆకాంక్షించారు. అదీ కూడా భారత్‌నే చేయాలన్నారు. ఇక నుంచి ఉగ్రవాదుల చేతుల్లో ఎవరి ప్రాణాలు పోగోకూడదని చెప్పారు. ఎన్ని యుద్ధాలు చేసినా తన కుమారుడిని తిరిగి తీసుకురాలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఉగ్రవాదులు మరెవరినీ చంపకుండా భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు హతం కావాల్సిందేనని పద్మావతి కోరుకున్నారు.
Next Story






