- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
L&T సంస్థకు ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణ కాంట్రాక్ట్.. 18 నెలల్లో పూర్తికి ఒప్పందం
by Vemula.Srinu Prasad |
ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణ పనుల ప్రారంభానికి ఎల్ అండ్ టీ సంస్థ సర్వం సిద్ధం చేసింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati is the capital of AP) నిర్మాణం పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ పున:నిర్మాణంలో శాశ్వాత ఏపీ అసెంబ్లీ, హైకోర్టు భవనాలు నిర్మిచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ పనుల కాంట్రాక్టును ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించింది. టెండర్ల ప్రక్రియ సైతం ఇప్పటికే పూర్తి అయిపోయింది. దీంతో అసెంబ్లీకి రూ. 617 కోట్లు, హైకోర్టు భవానికి రూ.786 కోట్ల విలువైన నిర్మాణ పనులను చేసేందుకు L&T సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది. తాజాగా పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. తొలుత అసెంబ్లీకి సంబంధించి బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 3 అప్పర్ ఫ్లోర్‌లు నిర్మించనుంది. మొత్తం18 నెలల్లో పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో L&T సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పనుుల చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది.
Next Story






