- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేషనల్ హైవేపై లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
by Vemula.Srinu Prasad |
నేషనల్ హైవేపై లారీ బోల్తా పడింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా మురికిమళ్ల గ్రామ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు క్లీనర్ సైతం గాయపడ్డారు

X
దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హైవే(National High Way)పై లారీ(Lorry) బోల్తా పడింది. ఈ ఘటన మార్కాపురం జిల్లా(Markapuram District) మురికిమళ్ల(Murikimalla) గ్రామ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు క్లీనర్ సైతం గాయపడ్డారు. సిమెంట్ లోడ్‌తో గిద్దలూరు (Giddaluru) వెళ్తున్న లారీ మురికిమళ్ల గ్రామ సమీపం వద్దకు వెళ్లగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో రోడ్డుపై బోల్తా పడింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ క్రేన్ సాయంతో లారీని పక్కకు జరిపారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






