- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌దే కీలక పాత్ర: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాత్ర ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాత్ర ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు.ఖచ్చితమైన ఆధారాలతోనే లోకేశ్‌పై సీఐడీకి తాను ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో టీడీపీకి, చంద్రబాబుకి అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మార్పులు చేశారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. చట్టాలను గౌరవిస్తామని పదేపదే చెప్పే నారా లోకేశ్, నారా చంద్రబాబు నాయుడులు కోర్టు విచారణల విషయంలో ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.
Next Story






