- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన రాజ్యసభ అభ్యర్థి(Janasena Rajya Sabha candidate)గా లింగమనేని రమేశ్(Lingamaneni Ramesh)ను ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Janasena National General Secretary Nagababu) సమక్షంలో లింగమనేని రమేష్ రాష్ట్ర అసెంబ్లీలో నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. లింగమనేని రమేష్ నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు ప్రక్రియను లింగమనేని రమేశ్ పూర్తి చేశారు.
Next Story






