- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలు తీసిన ఈత సరదా
by Seetharam |
ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర మున్నేరు దగ్గర యువకులు గల్లంతు అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర మున్నేరు దగ్గర యువకులు గల్లంతు అయ్యారు. సోమవారం మధ్యాహ్నం కీసర మున్నేరు వద్ద ఐదుగురు యువకులు సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. అయితే లోతు గుర్తించని ఐదుగురు యువకులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. అయితే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో ఐదుగురిని స్థానికులు కాపాడారు.అయితే అప్పటికే ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారిని నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు.. క్షతగాత్రులు ఐతవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story






