- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Nara Lokesh: బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధన కోసం కృషి చెద్దాం
ప్రతి ఏటా నేడు(ఏప్రిల్ 5) భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఏటా నేడు(ఏప్రిల్ 5) భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఇవాళ(శనివారం) బాబు జగ్జీవన్‌రామ్ 117 జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఏపీ(Andhra Pradesh) ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఘన నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్(Babu Jagjivanram) అని తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషిచేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దామని మంత్రి లోకేష్ తెలిపారు.
Next Story






