- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM చంద్రబాబు ఇంటి సమీపంలో చిరుత.. గుట్టపై సంచారం
చంద్రగిరి మండలం నారావారి పల్లెలో చిరుత సంచారం కలకలం రేపింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ఇంటి సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె సమీపంలో చిరుత కలకలం రేపింది. చంద్రబాబు ఇంటికి సమీపంలోని గుట్టపై చిరుతపులి కనిపించింది. చిరుత సంచారాన్ని స్థానికులు వీడియో తీశారు. నెమళ్ల కోసం స్థానిక అటవీ ప్రాంతం నుంచి తరచూ వస్తోందని స్థానికులు తెలిపారు. చిరుత గ్రామం వైపు రాకుండా బాణా సంచా పేల్చుతూ శబ్దాలు చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు నారావారిపల్లికి అధికారులు చేరుకున్నారు. చిరుతను శేషాచలం అడువుల్లోకి తరిమేందుకు ప్రయత్న చేస్తున్నారు. చిరుత తరచూ రావడం వల్ల ఎప్పుడు ఏం చేస్తోందోనని భయాందోళనకు గురవతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుత తమ గ్రామం వైపు రాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు
Next Story






