- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణానది ఒడ్డున న్యాయవాది మృతదేహం కలకలం
రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నది ఒడ్డున న్యాయవాది మృతదేహం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన శనివారం బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పెనుమూడిలో వెలుగుచూసింది. కృష్ణానది ఒడ్డున న్యాయవాది కొండపల్లి శ్రీనివాసరావు(50) మృతదేహం లభ్యమైంది. శ్రీనివాసరావు రెండు సార్లు రేపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచారు. అయితే, ఆయన మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






