- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి షాకిచ్చిన సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
by Kema Shiva Kumar |
ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం చంద్రబాబు ఊహించని షాకిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం చంద్రబాబు ఊహించని షాకిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్మన్‌గా, వైసీపీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం ఆమె నిత్యం విమర్శలు గుప్పించే వారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆంధ్రా యూనివర్శిటీ కీలక ప్రకటన చేసింది. గతంలో లక్ష్మీపార్వతికి కేటాయించిన ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరిస్తూ రిజిస్ట్రార్ కిశోర్‌బాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా వర్సిటీ పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు.
Next Story






