- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kurnool: చిప్పగిరిలో ఉన్నట్టుండి మూడు గడ్డి వాముల దగ్ధం
by Vemula.Srinu Prasad |
కర్నూలు జిల్లా చిప్పగిరిలో అగ్నిప్రమాదం జరిగింది...

X
దిశ, చిప్పగిరి: కర్నూలు జిల్లా చిప్పగిరిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం మూడు గడ్డివాములు ఒక్కసారిగా దగ్ధమయ్యాయి. పశువుల కోసం వేసుకున్న గడ్డివాముల నుంచి మంటలు చేలరేగి వ్యాపించాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా గాలి తీవ్రతో మూడు గడ్డివాములు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
Next Story






