- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Adoni: బాలికపై లైంగింక వేధింపుల కేసులో ముగ్గురి అరెస్ట్
by srinivas |
X
దిశ, ఆదోని: ఆదోని మండలం పెద్ద తుంబలంలో బాలిక కేసును పోలీసులు చేధించారు. బాలికకు ముగ్గురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి మే 30న కారులో కర్ణాటక తీసుకెళ్లారు. అక్కడ బాలికపై లైంగింక వేధింపులకు పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బోయ విరేష్, తలారీ ఈరన్న, గ్యాంగ్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కారు డ్రైవర్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Advertisement
Next Story