- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందు బాబులకు అడ్డగా పాఠశాల.. సాయంత్రమైతే చాలు...!
by Vemula.Srinu Prasad |
ఎమ్మిగనూరు మండలం ఏనుగు బాల గ్రామంలో మందు బాబులకు, పాఠశాల అడ్డాగా మారింది...

X
దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం ఏనుగు బాల గ్రామంలో మందు బాబులకు, పాఠశాల అడ్డాగా మారింది. రోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, బీరు సీసాలు, క్వార్టర్ సీసాలతో పాఠశాల ఆవరణంలో మందుబాబులు ప్రత్యక్షమవుతున్నారు. మద్యం సేవించి సీసాలను పగలగొడుతూ పాఠశాల ఆవరణమంతా గందరగోళం సృష్టించి వెళుతున్నారు. అయితే పగిలిపోయిన సీసాలు గుచ్చుకొని విద్యార్థులు రకరకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం అధికారులు స్పందించి తాగుబోతులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






