- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sriramanavami: ఇరువర్గాల ఘర్షణ.. భారీగా పోలీసుల మోహరింపు
నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది...

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముడి ఆలయం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోసారి గొడవ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
Next Story






