- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం : వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వ్యక్తి దారుణ హత్య

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాల బనగానపల్లె వీరబ్రహ్మేంద్రస్వామి నేల మఠంలో వ్యక్తి దారుణం హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు శంకర్ (53) అనే వ్యక్తిని రోకలి బండతో కొట్టి దారుణంగా హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






