- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalyanadurgam: ఇద్దరిపై 3 నెలల బహిష్కరణ
by Vemula.Srinu Prasad |
కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలోని బోయ అక్కలప్ప (39), వడ్డే వెంకటేష్(31) అనే ఇద్దరిని పోలీసులు బహిష్కరించారు.

X
దిశ కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలోని బోయ అక్కలప్ప (39), వడ్డే వెంకటేష్(31) అనే ఇద్దరిపై 3 నెలల పాటు జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరిపై ఇదివరకే వేర్వేరుగా వివిధ పోలీసు స్టేషన్లలో చెరో 3 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వీరిలో మార్పు రాకపోవడంతో ఎస్పీ శ్రీనివాసరావు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఇద్దరిని బహిష్కరణ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






