- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srisailam: 9 రోజుల్లో భక్తులు ఎంత సమర్పించారంటే..
by Vemula.Srinu Prasad |
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల హుండీ ఆదాయం 2 కోట్ల 70 లక్షల 51 వేల 419 రూపాయలు వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు...

X
దిశ, శ్రీశైలం: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల హుండీ ఆదాయం 2 కోట్ల 70 లక్షల 51 వేల 419 రూపాయలు వచ్చినట్లు ఈఓ లవన్న వెల్లడించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత నడుమ హుండీ లెక్కింపు నిర్వహించామని ఆయన తెలిపారు. గడిచిన 9 రోజుల్లో భక్తులు స్వామి అమ్మవార్ల హుండీల్లో కానుకలు సమర్పించారని పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు , సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారని ఈఓ లవన్న చెప్పారు.
Next Story






