వివేకా హత్య కేసులో సీఎం జగన్ నోరు విప్పాలి: Ramakrishna

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-24 16:18:22  IST  )

వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇకనైనా నోరు విప్పాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు....

వివేకా హత్య కేసులో సీఎం జగన్ నోరు విప్పాలి: Ramakrishna
X

దిశ, కర్నూలు: వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఇకనైనా నోరు విప్పాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మార్చి 2న విజయవాడలో చేపడుతున్న మహా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను కర్నూలు పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సొంత చిన్నాన్నను ఎవరు చంపారో తెలిసి కూడా చర్యలు తీసుకోలేదంటే సీఎం జగన్‌ను ఏమనాలో అర్థం కావడంలేదన్నారు.

Next Story