- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో కారు దగ్ధం
by Vemula.Srinu Prasad |
నల్లముల ఫారెస్ట్ తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలో కారు దగ్ధమయింది. ...

X
దిశ, శ్రీశైలం: నల్లముల ఫారెస్ట్ తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలో కారు దగ్ధమయింది. రోడ్డుపై కారు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు కారును వదిలి కిందకి దిగారు. స్థానికులు కారులో ఉన్న సామాన్లు బయటకు తీశారు. మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కారు పూర్తిగా తగులబడిపోయింది. విజయవాడకు చెందిన నలుగురు ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని కారు ప్రయాణికులు అంటున్నారు.
Next Story






