- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: చెవిరెడ్డి కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది,....

X
దివ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది. ఈ రోజు విచారణను కోర్టు గురువారం వాయిదా వేసింది. మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ చెవిరెడ్డి భాస్కర్, ఆయన తనయుడుని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణమం చోటు చేసుకుంది. కేసులో మరింత లోతుగా విచారించేందుకు నిందితులు చెవిరెడ్డితో పాటు ఆయన తనయుడు వెంకటేశ్‌ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారంకు వాయిదా వేసింది. చెవిరెడ్డి, వెంకటేశ్ తరపున కౌంటర్ దాఖలు చేశారు.
Next Story






