లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. పిటిషన్లు డిస్మిస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-24 13:07:39  IST  )

లిక్కర్ స్కాం కేసు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది...

లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. పిటిషన్లు డిస్మిస్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసు(Liquor Case) నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court) బిగ్ షాక్ ఇచ్చింది. ఏడుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను(Bail Pittitions) డిస్మిస్ చేసింది. ఈ కేసులో సిట్ పోలీసులు నిందితులు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది.

Next Story