ఏపీ కేబినెట్‌లో 'కమ్మ'కేది చోటు?..Vasantha Nageswara Rao సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-11-20 17:10:56  IST  )

మాజీ మంత్రి, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు వసంత నాగేశ్వరరావుసంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ...Vasantha Nageswara Rao Questions AP Cabinet Kamma Place

ఏపీ కేబినెట్‌లో కమ్మకేది చోటు?..Vasantha Nageswara Rao సంచలన వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: మాజీ మంత్రి, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు వసంత నాగేశ్వరరావు(Vasantha Nageswararao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్‌ (Ap Cabinet)లో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం దురదృష్ణకరమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎంతో మంది కమ్మవారికి (Kamma Cammunity) పదవులు దక్కాయన్నారు. వ్యవస్థల పేర్లు మార్చిన చరిత్ర గతంలో లేదని మండిపడ్డారు. కాగా గత కేబినెట్‌లో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రిగా పని చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినెట్ విస్తరణలో కమ్మవారికి మంత్రి పదవులు దక్కలేదు. కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఆ సమయంలో వ్యక్తమయ్యాయి. తాజాగా ఇదే విషయంపై వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Next Story