నందిగామలో ఫుడ్ పాయిజన్.. 10 మందికి తీవ్ర అస్వస్థత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-24 14:45:22  IST  )

నందిగామలో విషపుకాయలు తినడంతో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..

నందిగామలో ఫుడ్ పాయిజన్.. 10 మందికి తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా నందిగామాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. విషపుకాయలు తిని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాదంకాయలకుని 10 మంది విషపు కాయలు తిన్నారు. దీంతో వారంతా వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ఈ మేరకు వారిని వెంటనే ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. పొరపాటున ఈ కాయలు తిన్నారా, లేదా తెలిసే తిన్నారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన స్థానికల్లో భయాందోళనలు కలిగించాయి.

Next Story