- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Breaking: మహిళా హోంగార్డు లీలలు..గుట్టు రట్టు చేసిన పోలీసులు
by Disha Web Desk 16 |

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచారం ముఠా పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో గుట్టు రట్టయింది. అయితే ముఠా సూత్రధారి మహిళా హోంగార్డు కావడం విస్మయానికి గురి చేసింది. పామర్రులో హోంగార్డుగా పని చేస్తున్న మహిళ.. మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచార గృహం నడిపిస్తున్నారు. పక్క సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్‌లో ఇద్దరు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహిళా హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Next Story