- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ntr District: భవానీ ఐలాండ్‌లో తప్పిన ప్రమాదం
by Vemula.Srinu Prasad |
ఎన్టీఆర్ జిల్లా భవాని ఐలాండ్‌లో పెను ప్రమాదం తప్పింది. ....

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ జిల్లా భవాని ఐలాండ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఐలాండ్‌లో ఇద్దరు యువకులు బంపర్ రైడ్‌కు వెళ్లారు. అయితే వేగంగా వెళ్తున్న బంపర్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో యువకులు నదిలో పడిపోయారు. లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో సకాలంలో స్పందించిన సిబ్బంది యువకులను రక్షించి బంపర్ బోట్‌ను ఒడ్డుకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా యువకులు బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






