- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ACB: పొలంలోనే లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన వీఆర్వో
by Vemula.Srinu Prasad |
ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్‌వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..

X
దిశ,డైనమిక్ బ్యూరో : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్‌వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులుపాడు మండలం అల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. వీఆర్వో టి.శివరామకృష్ణ రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ అల్లూరు గ్రామ వీఆర్వోగా పని చేస్తున్నారు. పిల్లి రవికిరణ్ అనే రైతు 50 సెట్ల పొలం పట్టాదారు పాసుబుక్ పుస్తకం మ్యుటేషన్ కొరకు లంచం అడిగారు. పొలంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. గత కొన్ని రోజులుగా వీఆర్వో రామకృష్ణ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
Next Story






