- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: పిల్లాడిని ఎత్తుకుని మరీ అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న లేడీ వీఆర్వో
by Vemula.Srinu Prasad |
కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తూరులో ఓ లేడీ వీఆర్‌వో మైనింగ్ మాఫియా పట్ల సింహస్వప్నంగా మారింది. ..

X
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తూరులో ఓ లేడీ వీఆర్‌వో మైనింగ్ మాఫియా పట్ల సింహస్వప్నంగా మారింది. అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారనే సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన వీఆర్వో మీనా రెండు లారీలను సీజ్ చేసింది. పసిపిల్ల వాడిని ఎత్తుకొని మరీ వెళ్లి అక్రమ మైనింగ్ మాఫీయాను అడ్డుకుంది. పసుమర్రులో అక్రమ మైనింగ్ జరుగుతుందని స్థానిక వీఆర్వోకి ప్రజలు సమాచారం అందించారు. అయితే ఆ వీఆర్వో స్పందించలేదు. కానీ కొత్తూరులో మాత్రం లేడీ వీఆర్వో మీనా రెండు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిన్సియర్‌గా విధులు నిర్వహించిన మీనాను స్థానిక ప్రజలు అభినందించారు.
Next Story






